మేల్కో హిందువా! ఇదేనా సమానత్వం?
ప్రభుత్వాల మతపరమైన పక్షపాతంపై నిలదీద్దాం! ఒకవైపు హిందూ ఆలయాల నిధులు ప్రభుత్వ పరమవుతుంటే, మరోవైపు భారీగా నిధుల మళ్లింపు జరుగుతోంది.
*వాస్తవాలు ఇవే:*
₹6,090 కోట్లు: ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు.
₹45 కోట్లు: ఇమామ్‌లు, మౌజామ్‌ల పెండింగ్ జీతాల విడుదల.
హజ్ యాత్ర: యాత్రికులకు భారీగా ఆర్థిక సాయం.
ఉర్దూ ఘర్‌లు & షాదీ ఖానాలు: కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు.
*మన ప్రశ్నలు:*
ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వేల ఆలయాల సంగతేంటి?
మన అర్చకుల దీన స్థితికి బాధ్యులెవరు?
హిందూ భక్తుల కానుకలను హిందూ ధర్మ ప్రచారానికే ఎందుకు వాడకూడదు?
ఇది ప్రజాస్వామ్యమా లేక మతపరమైన తుష్టీకరణా?
లౌకికవాదం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నిద్దాం!

Post A Comment:
0 comments: