May 2026






## సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా కన్వీనర్‌గా మలిశెట్టి గణేశ్ నియామకం

అన్నమయ్య జిల్లా:

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన అన్నమయ్య జిల్లా కన్వీనర్‌గా మలిశెట్టి గణేశ్

నియమితులయ్యారు. సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు గణేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మలిశెట్టి గణేశ్ మాట్లాడుతూ క్రింది ముఖ్య విషయాలను పంచుకున్నారు:

* ధర్మ పరిరక్షణ: సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి, హిందూ సమాజ అభివృద్ధికి మరియు సనాతన ధర్మ రక్షణకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

* సమన్వయం: హిందూ సమాజ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి, సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

* సంస్థ బలోపేతం: కమిటీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

* గోసంరక్షణ: హిందువులకు అత్యంత పూజనీయమైన గోమాతను సంరక్షించే బాధ్యతను ఒక కర్తవ్యంగా భావించి, దానికోసం ప్రత్యేకంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు.

> ముగింపు: ఈ కార్యక్రమంలో సమితికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కన్వీనర్ మలిశెట్టి గణేశ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
>





*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఏలూరు జిల్లా కన్వీనర్ గా నియమితులైన వెంకట నాగ ఈశ్వర రాజు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా వెంకట నాగ ఈశ్వర రాజు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన వెంకట నాగ ఈశ్వర రాజు.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఏలూరు జిల్లా వెంకట నాగ ఈశ్వర రాజు అన్నారు.







*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా రాపెల్లి భరత్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన రాపెల్లి భరత్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన రాపెల్లి భరత్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కన్వీనర్ రాపెల్లి భరత్ అన్నారు.
*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గంటా వెంకట నరసయ్య యాదవ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కన్వీనర్ గంటా వెంకట నరసయ్య యాదవ్ అన్నారు.